హైదరాబాద్: 28°C
క్రీడలు

చెన్నై ట్రాఫిక్ పోలీసులకు CSK భారీ కానుక

ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ సామాజిక బాధ్యతలో భాగంగా చెన్నై ట్రాఫిక్ పోలీసులకు భారీ కానుక ఇచ్చింది. కమిషనరేట్‌లో రూ.కోటి విలువైన 63 మోటార్‌సైకిళ్లను అందజేసింది. నగరంలో ట్రాఫిక్ పెట్రోలింగ్, రద్దీ నియంత్రణ, భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బైక్‌లను పోలీసులు ఉపయోగించనున్నారు.