VZM: గజపతినగరంలోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం ఆవరణలో జల జీవన్ మిషన్ 2.0ను మంగళవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇందులో మాజీమంత్రి పడాల అరుణ, ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జల జీవన్ మిషన్‌ను ప్రారంభించిన మంత్రి


