హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాంగ్‌రూట్‌లో కారు.. ఘోర ప్రమాదం

GNTR: తెనాలి–గుంటూరు ప్రధాన రహదారిపై సంఘం జాగర్లమూడిలో సమీప మలుపు వద్ద కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారైనట్లు సమాచారం.