హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ పీఠం.. రిజర్వేషన్‌తో మారిన లెక్కలు

E.G: ఏడేళ్ల తర్వాత రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేయర్ పదవిపై ఆశావహులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ నేతలు పోటీకి సిద్ధమంటూ ప్రెస్ మీట్‌లు పెట్టారు. ఎంపీ పదవిని బీజేపీకి కేటాయించినందున మేయర్ పీఠం తమకు ఇవ్వాలని జనసేన కోరింది. అయితే, రిజర్వేషన్ మారడంతో ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.