హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెల్లికి మళ్లీ పెళ్లి డైలాగులపై విమర్శ

W.G: వైసీపీ నాయకులు చెల్లెళ్ల కాపురాలను కూల్చుతున్నారని తణుకు MLA రాధాకృష్ణ విమర్శించారు. తణుకు మండలం మహాలక్ష్మి చెరువులో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై ‘చెల్లికి మళ్లీ పెళ్లి’ అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారని విమర్శించారు.