హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ములకలూరులో రూ.13.70 కోట్లతో MSME పార్క్‌

PLD: నరసరావుపేట నియోజకవర్గంలోని ములకలూరులో 18 ఎకరాల విస్తీర్ణంలో రూ.13.70 కోట్ల వ్యయంతో MSME పార్క్‌ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద బాబు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈ పార్క్‌ ఏర్పాటుతో స్థానిక పరిశ్రమల అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.