హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

AKP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాడుగుల మండలంలోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ కే.రమాదేవి, ఎంపీడీవో కొంకి అప్పారావు, ఎస్ఐ జీ.నారాయణరావు మంగళవారం పరిశీలించారు. జూనియర్ కళాశాలతో పాటు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలను అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.