W.G: జిల్లాలో పురపాలక ఛైర్‌పర్సన్ రిజర్వేషన్లు ఆశావహుల అంచనాలను తలకిందులు చేశాయి. భీమవరం, నరసాపురం, ఆకివీడు జనరల్ మహిళకు, పాలకొల్లు బీసీ మహిళకు కేటాయించారు. తాడేపల్లిగూడెం అన్‌రిజర్వుడ్ కాగా, తణుకు జనరల్‌గా ఖరారైంది. దీంతో భీమవరం, నరసాపురం నేతలు మహిళా అభ్యర్థుల వేటలో పడ్డారు. ఆకివీడు అభ్యర్థి ఎంపికలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కీలకం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడు అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ


