NTR: నందిగామ మండలం అనాసాగరం గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులతో పలుమార్లు చర్చించి, గ్రామంలో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులకు రిక్వెస్ట్ స్టాప్ మంజూరు చేయించేందుకు కృషి చేశారు. ఇది నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఎంతో మేలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అనాసాగరం గ్రామస్తుల ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం'


