కృష్ణా: కోడూరు ఎస్సైగా ఇవాళ కె. నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు మచిలీపట్నం స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై కోడూరుకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన నాగరాజుకు పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. కోడూరు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోడూరు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా కె. నాగరాజు


