W.G: పల్లె పండగ 3.0లో భాగంగా మంగళవారం భీమవరం మండలం చినఅమిరం, కొవ్వాడ అన్నవరం, నరసింహపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. చిన అమిరం గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామ పార్కు, వాటర్ ట్యాంక్, కాంక్రీట్ వాల్, పుంత రోడ్డు ప్రారంభోత్సవం, కొవ్వాడ అన్నవరం, నరసింహపురంగ్రామంలో రోడ్డను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగతో గ్రామాలకు మహర్దశ: ఎమ్మెల్యే


