AKP: నక్కపల్లి మండలం పెద్దబోదుగాలం ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్వాసితుల సమస్యలను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. ఆర్ కార్డులు, ఉపాధి, రెండో విడత ప్యాకేజీ, వివాహమైన ఆడపిల్లలకు పరిహారం, తాగునీరు, కల్యాణ మండపం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి'


