KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 117 మందికి రూ.50,02,204 విలువైన చెక్కులను కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
జమ్మలమడుగులో CMRF చెక్కుల పంపిణీ


