హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం

SKLM: పలాస మున్సిపాలిటీలోని 25వ వార్డులో నూతనంగా నిర్మించనున్న కాలువ నిర్మాణ పనులకు టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి బాబురావు, వార్డు మాజీ కౌన్సిలర్ అమ్మోజమ్మ కొబ్బరికాయ కొట్టి మంగళవారం ప్రారంభించారు. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కాలువ పనులకు శ్రీకారం చుట్టామని వారు తెలిపారు. ఇందులో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.