హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా దాసరి చౌడేశ్వరి

పల్నాడు జిల్లా రెంటచింతల మండలానికి చెందిన దాసరి చౌడేశ్వరి రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు దుశ్శాలువా కప్పి సత్కరించారు.