కాకినాడ: జగ్గంపేటలో జాతీయ రహదారి 16పై నిర్మించిన అండర్ పాస్ బ్రిడ్జి సైడ్ రోడ్‌లో ఊక(వరి పొట్టు) లారీలు ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. ఇరికైనా రోడ్లో భారీగా లోడ్ వేసుకొని ఊక లారీలు రావడంతో వెనుకాల వాహనాలకు దారి లేక ఎదురుగా వచ్చే వాహనాలు అడ్డుగా ఉండడంతో ట్రాఫిక్ నిలిచిపోతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఊక లారీలతో ట్రాఫిక్ సమస్య.. పట్టించుకోండి సారూ'


