మన్యం జిల్లా క్రీడాకారులు థాంగ్-టా మార్షల్ ఆర్ట్స్ జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారు. కీర్తన అండర్-5 విభాగంలో, పవినాయ్ అండర్-19 విభాగంలో బంగారు పతకాలు సాధించారు. మరో 12 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచారు. విజయవాడలోని జగ్గయ్యపేట ఎస్‌జీఎస్ కళాశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నుంచి 17 మంది బాలికలు, 13 మంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
థాంగ్-టా మార్షల్ ఆర్ట్స్‌లో క్రీడాకారుల ప్రతిభ


