KKD: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణ మండపం నిర్మాణానికి ఒక రోజే నాలుగు లక్షల విరాళం అందింది . గ్రామానికి చెందిన భక్తులు శివకోటి విష్ణుమూర్తి రెండు లక్షలు, సుంకర సీతారామయ్య మాదిరెడ్డి నారాయణమూర్తి దంపతులు లక్ష రూపాయలు చొప్పున విరాళాలు ఆలయానికి అందించారు.
ఆంధ్రప్రదేశ్
వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపానికి రూ. 4 లక్షల విరాళం


