హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రుల అన్నపూర్ణమ్మ జయంతి వేడుకలు

SKLM: అన్నదానానికి స్ఫూర్తిదాత డొక్కా సీతమ్మ అని వక్తలు కొనియాడారు. తన యావదాస్తిని అన్నదానానికి ఖర్చు చేసిన త్యాగమూర్తి అని గుర్తుచేసుకుని మంగళవారం శ్రీకాకుళంలో గాంధీ మందిరం స్మృతివనంలో ఆంధ్రుల అన్నపూర్ణ సీతమ్మ 185వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. నిష్ఠల కుటుంబీకులు, గాంధీ మందిర ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించి, సీతమ్మ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.