ASR: వారణాసిలో ఈనెల 15 నుంచి 21 వరకు జరిగే వందేమాతరం జాతీయ సమగ్రతా శిబిరానికి అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఒలుగు శివప్రసాద్, సీసా కామేశ్వరరావు ఎంపికయ్యారు. మారుమూల గిరిజన ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు పేర్కొన్నారు. NSS పీఓ విజయలక్ష్మీ విద్యార్థులను అభినందించారు
ఆంధ్రప్రదేశ్
జాతీయ సమగ్రతా శిబిరానికి అరకు విద్యార్థుల ఎంపిక


