ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, జల్లిపల్లి నుంచి మేళ్లికుంట వరకు రూ. 75 లక్షలతో సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి మంగళవారం భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాలకు తెగిపోయిన కల్వర్టులు నిర్మించేందుకు, కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే


