KRNL: ఓర్వకల్లు మండలం హుసేనాపురంలోని హౌసింగ్ లేఅవుట్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు. క్షేత్రస్థాయిలో గృహ నిర్మాణాల స్థితిగతులను పరిశీలిస్తూ, పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
హౌసింగ్ లేఅవుట్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


