హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరు అభివృద్ధిలో మరో కీలక ముందడుగు!

NLR: జాతీయ రహదారి–67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు రూ.8.91 కోట్లతో అభివృద్ధి చేసిన బైపాస్ రోడ్డును మంగళవారం అమరావతి నుంచి వర్చువల్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అద్భుతంగా ఆహ్లాద భరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కూటమి పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.