సెప్టెంబర్ నెల పురుషుల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కైవసం చేసుకున్నాడు. నామినీలుగా ఉన్న అభిషేక్ శర్మ, సికందర్ రజాను వెనక్కి నెట్టి గిల్ ఈ ఘనత సాధించాడు. గిల్ ఈ అవార్డు గెలుచుకోవడం ఇది ఐదోసారి. దీంతో ప్రపంచ క్రికెట్‌లో అత్యధికసార్లు ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక క్రికెటర్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్


