సత్యసాయి: రామగిరి మండలం కుంటిమద్ది గ్రామంలో ఎమ్మెల్యే పరిటాల సునీత లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు రూ. 4.70 లక్షల విలువైన చెక్కులను స్థానిక నాయకుల సమక్షంలో అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


