GNTR: పొన్నూరులో జరిగిన ఎయిర్‌ఫోర్స్ దినోత్సవంలో ఎమ్మెల్యే నరేంద్ర పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించారు. మాజీ సైనికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. వారి విజ్ఞప్తి మేరకు టిడ్కో ఇళ్ల వద్ద ఆర్మీ క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సైనికులకు అండగా ఉంటాం: ధూళిపాళ్ల


