కృష్ణా: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65) విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం నాలుగు లైన్లుగా ఉన్న ఈ రహదారిని ఆరు లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. 2027 జనవరి నుంచి పనులు ప్రారంభించాలని NHAI లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో NHAI ఛైర్మన్‌తో సమావేశమైన మంత్రి రహదారి విస్తరణ, భద్రతపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్–విజయవాడ హైవే విస్తరణకు ముహూర్తం ఫిక్స్


