హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సౌరశక్తితో పర్యావరణ పరిరక్షణ

పార్వతీపురం మన్యం జిల్లాలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహనకు సేవా సేతు ప్రచార వాహనాన్ని జాయింట్ కలెక్టర్ వైశాలి ప్రారంభించారు. జిల్లాలో 14,110 మంది అర్హులు కాగా, ఇప్పటికే 9 వేల ఇళ్లకు సౌర ఫలకాలు ఏర్పాటు చేశామని, డిసెంబర్ 31 నాటికి లక్ష్యం పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.