ELR: పట్టణంలోని నిరాశ్రయుల వసతి గృహంలో రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిరాశ్రయులకు భోజనం అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో పాల్గొంటున్న రిటైర్డ్ పోలీసు అధికారులను పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
నిరాశ్రయులకు రిటైర్డ్ పోలీసుల అన్నదానం


