హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతలపూడిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

ELR: చింతలపూడి అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఆశ్రం హాస్పిటల్ ఆధ్వర్యంలో, మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, వ్యాధిని తొలిదశలో గుర్తించడం శిబిరం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.