GNTR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబు సహా వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, సమన్వయంతో పనిచేయడం, ప్రజలకు మరింత చేరువ కావడంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై వైసీపీ నాయకుల సమావేశం


