హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేతలకు లోకేశ్ దిశానిర్దేశం

KDP: టీడీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శి శివశంకర్, రాజేష్ గౌడ్ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బద్వేల్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని లోకేశ్ సూచించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో విభేదాలకు తావులేకుండా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.