నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు గాయత్రి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
'గాయత్రి అలంకరణ' లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు!


