నెల్లూరు వేదాయపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఒక వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. అతని వయసు 40 సంవత్సరాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ముఖం నుజ్జునుజ్జు అయింది. నెల్లూరు GRPSI హరి చందన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో రైలు కిందపడి వ్యక్తి మృతి!


