హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి క్షేత్రం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.