KDP: పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ తరఫున వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మ బరిలో ఉంటారని పార్టీ ప్రకటించింది. 2014లోనూ ఆమె మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గెలిచారు. మరోసారి ఆమె పోటీకి సిద్ధమవుతుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కూటమి అభ్యర్థి ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
మరోసారి బరిలోకి ప్రమీలమ్మ?


