GNTR: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి మండలం నవులూరుకు చెందిన ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. పోలవరపు రమేష్‌బాబుకు రూ.94,996, జాస్తీ రోశయ్యకు రూ.62,266 విలువైన చెక్కులను టీడీపీ నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో కొల్లి వెంకటరావు, తోట శ్రీనుబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నవులూరులో ఇద్దరికి CMRF చెక్కులు


