హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుధ్య లోపంతో ఇబ్బందులు

టెక్కలి మండలం స్థానిక సుదర్శన్ థియేటర్ సమీపంలో గత కొద్దిరోజులుగా చెత్త పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు, అటుగా వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించి, పారిశుధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.