హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్షరాస్యతకై అక్షరాంధ్ర కార్యక్రమం

PPM: ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్-అక్షరాంధ్ర కార్యక్రమం చదువుకోవాలని కోరిక ఉండి చదవలేని చాలా మంది ఆశలకు ప్రాణం పోసింది.ఇంటికే పరిమితమైన ఎంతో మందికి తెలుగు అక్షరాలు, సంఖ్యలు, ప్రాథమిక గణిత నైపణ్యాలు వంటివి నేర్చుకోడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులు గృహిణులు అంగన్‌వాడీ కార్యకర్తలు స్వచ్చందంగా వాలంటీర్లుగా మారి విద్యాబుద్ధులు నేర్పడం ఈ కార్యక్రమంలోని ప్రత్యేకమైన విషయంగా చెప్పవచ్చు.