E.G: ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో ప్రొఫెసర్ రామచంద్ర ఆర్.కె. పర్యవేక్షణలో పరిశోధన చేసిన పి. తిరుపతి రావుకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఔషధ మొక్కలతో వెండి, రాగి, వెండి –ఇనుము నానో పదార్థాల తయారీ, వాటి జీవవైద్య అనువర్తనాలపై ఆయన పరిశోధన చేశారు. ఇప్పటివరకు 20 పరిశోధనా వ్యాసాలు ప్రచురించగా, 11 పేటెంట్లు పొందారు.
ఆంధ్రప్రదేశ్
ఔషధ మొక్కలపై పరిశోధన... ఆపై డాక్టరేట్!


