మన్యం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్టీ జనరల్ కేటగిరికి కేటాయించారు. ఈ మేరకు రిజర్వేషన్ ఖరారు కావడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి గిరిజన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం కలిగింది. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రిజర్వేషన్ కేటాయింపు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్‌కు!


