హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుడా రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ

TPT: తుడా రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా ఐతేపల్లి-రంగంపేట రహదారి పనులకు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వైస్ చైర్మన్ గోవిందరావు,చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచి, రైతులు, విద్యార్థులు, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడమే లక్ష్యమని వారు తెలిపారు.