హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్ని పార్టీల జెండాలు మోసాం....

SKLM: లావేరు మండలం వెంకటాపురం గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లు అన్ని పార్టీల జెండాలు మోసినా గ్రామ సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్ల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అందరూ ఏకమై ఒకే ఎజెండాతో గ్రామం నుంచే ఒకరిని నిలబెట్టి గెలిపించి ఊరిని బాగు చేసుకుందామని మంగళవారం తీర్మానించారు.