VSP: దసరా పండుగ సొంతూళ్లకు, కుటుంబ సభ్యుల మధ్యకు వెళ్లే ప్రజలు దొంగతనాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని టూటౌన్ క్రైం SI చిరంజీవరావు సూచించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దోచుకునే అవకాశం ఉన్నందున ప్రజలు కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సొంతూళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి'


