హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు సంక్షేమమే మా లక్ష్యం: ఎంపీ

E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శంకుస్థాపన చేశారు. ఈ భవనం రైతులకు వ్యవసాయ సహకార సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. రైతు సంక్షేమమే తన లక్ష్యం అని పేర్కొన్నారు.