AKP: ముత్యాలమ్మపాలెంలో అగ్ని ప్రమాద బాధితులకు మత్స్యకార నాయకులు చింతకాయల సుజాత ముత్యాలు అండగా నిలిచారు. ఇల్లు కోల్పోయిన రెండు కుటుంబాలకు రూ.20 వేల నగదు, బియ్యం, నిత్యవసర సరుకులు, వంట పాత్రలు, బట్టలు మంగళవారం అందజేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, తహసీల్దార్‌తో మాట్లాడి ప్రభుత్వ సాయం, పక్కా ఇళ్ల మంజూరుకు సిఫార్సు చేశారు.
ఆంధ్రప్రదేశ్
అగ్ని ప్రమాద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ


