NLR: బుచ్చి మండలం చెల్లాయపాలెం క్రాస్ రోడ్డు వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటూ రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న పత్తిపాటి వనమ్మ అనే మహిళను ఆటో ఢీకొట్టింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో 108లో ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన స్థలాన
ఆంధ్రప్రదేశ్
వ్యక్తిని ఢీకొట్టిన ఆటో.. గాయాలు


