NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ దర్శించుకున్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల నుంచి ఆశీర్వచనం స్వీకరించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బెజవాడ దుర్గమ్మను దర్శించుకొన్న బోయపాటి


