NDL: బేతంచెర్ల నగర పంచాయతీగా ఏర్పడి ఏడాది కూడా పూర్తికాలేదు. రెండో విడత ఎన్నికల్లో ఓసీ వర్గం నుంచి చైర్మన్ పదవికి పోటీ చేయాలని పలువురు ఆశించారు. కొత్త నగర పంచాయతీ కావడంతో ఈసారి కూడా ఓసీలకే రిజర్వేషన్ వస్తుందని ఆశావహులు ఎదురుచూశారు. అయితే, చివరకు బీసీలకు కేటాయించడంతో ఓసీ వర్గం ఆశలు ఆవిరయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
బేతంచెర్లలో ఓసీల ఆశలు ఆవిరి


