హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రియాంక దండి?

విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ప్రియాంక దండిని జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, కేజీహెచ్ అభివృద్ధి, ఆరిలోవలో డ్రగ్స్ నిర్మూలన వంటి ప్రజా సమస్యలపై ఆమె పోరాడారని పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు.